Breaking

TELEGRAM CHANNEL

TELEGRAM CHANNEL
TELEGRAM CHANNEL

Search This Blog

Sunday, January 07, 2018

I wonder if you can use Whatsapp as well



ఫ్రెండ్స్‌తో chat చేసుకోవడానికీ, photos, videos పంపించుకోవడానికి మాత్రమే అందరూ Whatsappని వాడుకుంటూ ఉంటారు. అయితే ఓ చిన్న టెక్నిక్‌ని ఫాలో అయి అందుకు భిన్నంగా యూజ్ చేయొచ్చు.

మీరు ఏవైనా phone numberలు, ముఖ్యమైన నోట్స్, photos, videos, location, ఇతర ఫైళ్లు నేరుగా Whatsappలో సేవ్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే దీనికి గాను మీ Whatsappలో Notepad పేరుతో లేదా మీకు నచ్చిన వేరే ఏ పేరుతో అయినా ఓ groupని క్రియేట్ చేయండి.

దానిలో మీ ఫ్యామిలీ మెంబర్ లేదా ఫ్రెండ్ ఒకర్ని add చేయండి. వెంటనే ఆ add చేసిన వ్యక్తిని డిలీట్ చేయండి. ఇప్పుడు ఆ groupలో ఉన్న ఒకే ఒక వ్యక్తి మీరే. దాంట్లో మీరు ఏ సమాచారం షేర్ చేసుకున్నా అది మీ ఒక్కరికే కన్పిస్తుంది. సో ఇకపై మీరు ఆ గ్రూప్‌లో ముఖ్యమైన మెసేజ్‌లను కంపోజ్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఉన్న ముఖ్యమైన photos, videosని ఆ గ్రూప్‌లో పోస్ట్ చేసుకోవచ్చు. వాయిస్ రికార్డింగులు జత చేసుకోవచ్చు. అవన్నీ Whatsapp Sub Folders సురక్షితంగా భద్రపరచబడి ఉంటాయి.

Notes సేవ్ చేసుకోవడానికి ప్రతీ phoneలో ప్రత్యేకమైన apps ఉన్నా, అలాగే Google Keep, EverNote లాంటివి ఉన్నా ఈ పద్ధతినీ ప్రయత్నించవచ్చు. Let's Try Take Care 

SOURCE BY - Computerera


No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box.